శంకరపట్నం మండల తాసిల్దారుగా సురేఖ వాణి బాధ్యతలు స్వీకరణ – శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

bahubalamtv Reporter
bahubalamtv.in

శంకరపట్నం మండల తాసిల్దారుగా సురేఖ వాణి బాధ్యతలు స్వీకరణ – శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

బాహు బలంన్యూస్ హుజురాబాద్ ప్రతినిధి మే 21:
శంకరపట్నం మండల తాసిల్దారుగా ఇటీవల పదవీ బాధ్యతలు చేపట్టిన సురేఖ వాణి కి పలువురు పుష్పగుచ్ఛంతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి పార్టీ జిల్లా అధ్యక్షులు, సామాజిక కార్యకర్త మోరే గణేష్, అలాగే మావులూరి గణేష్, ఆర్.ఐ. ప్రత్యూష మేడం, సర్వేయర్ రాజేంద్రప్రసాద్, ఆర్.ఐ. బాలకిషన్  తదితరులు పాల్గొన్నారు.
కొత్త తాసిల్దారుగా సురేఖ వాణి నియామకంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తూ, ఆమె సేవలు మండలానికి మరింత ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !