హుజురాబాద్‌లో తిరంగా యాత్రకు కాట్రపల్లి బీజేపీ మద్దతు: దేశ గౌరవం కోసం సైనికులతో కలిసి నడుద్దాం!

bahubalamtv Reporter
bahubalamtv.in

హుజురాబాద్‌లో తిరంగా యాత్రకు కాట్రపల్లి బీజేపీ మద్దతు: దేశ గౌరవం కోసం సైనికులతో కలిసి నడుద్దాం!

బాహు బలంన్యూస్ హుజురాబాద్ ప్రతినిధి మే 20; హుజురాబాద్‌లో ఈరోజు నిర్వహించిన తిరంగా యాత్రకు కాట్రపల్లి బీజేపీ నాయకులు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. దేశ గౌరవాన్ని పెంచిన సైనికులకు మద్దతుగా, 'మనం సైతం దేశం కోసం', 'భారత భద్రత బలగాల వెంటే మనం' అనే నినాదాలతో ఈ తిరంగా యాత్రను నిర్వహించారు.
అంబేద్కర్ చౌరస్తా, హుజురాబాద్ నుండి ప్రారంభమైన ఈ యాత్రలో కాట్రపల్లి బీజేపీ నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్‌లో విరోచిత పోరాటం చేసి దేశ రక్షణకు పాటుపడిన సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ, వారికి సంఘీభావంగా ఈ యాత్రను నిర్వహించారు. హుజురాబాద్ నియోజకవర్గ స్థాయిలో జరిగిన ఈ తిరంగా యాత్ర దేశభక్తిని చాటి చెప్పింది.

Share ePaper Clip

Preparing image...

బాహు బలంన్యూస్ హుజురాబాద్ ప్రతినిధి మే 20; హుజురాబాద్‌లో ఈరోజు నిర్వహించిన తిరంగా యాత్రకు కాట్రపల్లి బీజేపీ నాయకులు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. దేశ గౌరవాన్ని పెంచిన సైనికులకు మద్దతుగా, ‘మనం సైతం దేశం కోసం’, ‘భారత భద్రత బలగాల వెంటే మనం’ అనే నినాదాలతో ఈ తిరంగా యాత్రను నిర్వహించారు.
అంబేద్కర్ చౌరస్తా, హుజురాబాద్ నుండి ప్రారంభమైన ఈ యాత్రలో కాట్రపల్లి బీజేపీ నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్‌లో విరోచిత పోరాటం చేసి దేశ రక్షణకు పాటుపడిన సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ, వారికి సంఘీభావంగా ఈ యాత్రను నిర్వహించారు. హుజురాబాద్ నియోజకవర్గ స్థాయిలో జరిగిన ఈ తిరంగా యాత్ర దేశభక్తిని చాటి చెప్పింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !