బోల్లోజు కల్పనకు పీహెచ్‌డీ పట్టా ప్రదానం: బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగుల ప్రేరణపై పరిశోధన.

bahubalamtv Reporter
bahubalamtv.in

బోల్లోజు కల్పనకు పీహెచ్‌డీ పట్టా ప్రదానం: బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగుల ప్రేరణపై పరిశోధన.

బాహు బలంన్యూస్ హుజూరాబాద్,మే 20: హనుమకొండ జిల్లా గోపాల్‌పూర్‌కు చెందిన బోల్లోజు కల్పన డాక్టరేట్ పట్టా అందుకున్నారు.హనుమకొండలోని వాగ్దేవి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న కల్పన, కాకతీయ యూనివర్సిటీలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగం నుండి ఈ డాక్టరేట్‌ను పొందారు.
కాకతీయ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె. రాజేందర్ తెలిపిన వివరాల ప్రకారం, "ఎంప్లాయ్ మోటివేషన్ ఇన్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ - ఏ సెలెక్ట్ స్టడీ" అనే అంశంపై కల్పన సమర్పించిన పరిశోధనాత్మక సిద్ధాంత గ్రంథానికి ఈ డాక్టరేట్ లభించింది. ఆమె పరిశోధనను ఆ విభాగం ప్రొఫెసర్ (రిటైర్డ్ ప్రిన్సిపల్ సీకేఎం కాలేజ్) ఎస్. ఉపేంద్ర శాస్త్రి పర్యవేక్షించారు.

Share ePaper Clip

Preparing image...

బాహు బలంన్యూస్ హుజూరాబాద్,మే 20: హనుమకొండ జిల్లా గోపాల్‌పూర్‌కు చెందిన బోల్లోజు కల్పన డాక్టరేట్ పట్టా అందుకున్నారు.హనుమకొండలోని వాగ్దేవి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న కల్పన, కాకతీయ యూనివర్సిటీలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగం నుండి ఈ డాక్టరేట్‌ను పొందారు.
కాకతీయ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె. రాజేందర్ తెలిపిన వివరాల ప్రకారం, “ఎంప్లాయ్ మోటివేషన్ ఇన్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ – ఏ సెలెక్ట్ స్టడీ” అనే అంశంపై కల్పన సమర్పించిన పరిశోధనాత్మక సిద్ధాంత గ్రంథానికి ఈ డాక్టరేట్ లభించింది. ఆమె పరిశోధనను ఆ విభాగం ప్రొఫెసర్ (రిటైర్డ్ ప్రిన్సిపల్ సీకేఎం కాలేజ్) ఎస్. ఉపేంద్ర శాస్త్రి పర్యవేక్షించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !