సిర్సపల్లిలో ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆటో యూనియన్ ఆర్థిక సాయం

bahubalamtv Reporter
bahubalamtv.in

సిర్సపల్లిలో ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆటో యూనియన్ ఆర్థిక సాయం

బాహు బలంన్యూస్ హుజురాబాద్ ప్రతినిధి:మే 20: సిర్సపల్లికి చెందిన ఆటో డ్రైవర్ కండె రాజు (30), నాగయ్య కుమారుడు, ఈ నెల మే 15న గుండెపోటుతో మరణించగా, ఆయన కుటుంబానికి ఉమేష్ చంద్ర  ఆటో యూనియన్, పోతిరెడ్డిపేట రూట్ అండగా నిలిచింది. మానవతా దృక్పథంతో యూనియన్ తరఫున రూ. 5,000 నగదుతో పాటు 50 కిలోల బియ్యాన్ని అందజేసి ఆర్థిక సహాయం అందించారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు ఎడ్ల బిక్షపతి, గౌరవ అధ్యక్షుడు ఎర్ర కుమార్, ఉపాధ్యక్షుడు రాగం శ్యామ్, కోశాధికారి ఎండి అమ్జద్, మాజీ అధ్యక్షులు సిహెచ్ రమేష్,కార్యవర్గ సభ్యులు ప్రశాంత్, అర్జున్, సమీర్ తదితరులు పాల్గొన్నారు. మృతుడి కుటుంబానికి అండగా నిలిచిన ఆటో యూనియన్ చొరవను పలువురు అభినందించారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !