హుజురాబాద్‌లో నూతన సీఐకి బీసీ నాయకుల సన్మానం.

bahubalamtv Reporter
bahubalamtv.in

హుజురాబాద్‌లో నూతన సీఐకి బీసీ నాయకుల సన్మానం.

హుజురాబాద్, మే 10 (బాహు బలంన్యూస్): హుజురాబాద్ టౌన్ నూతన సీఐగా బదిలీపై వచ్చిన డి. కరుణాకర్‌ను తెలంగాణ బీసీ సిటిజన్ ఫోరం నాయకులు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఫోరం రాష్ట్ర నాయకులు చందుపట్ల జనార్ధన్, సందేల వెంకన్న మాట్లాడుతూ కరుణాకర్ రాక పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలందరికీ సమాన న్యాయం చేకూరుస్తూ, శాంతిభద్రతలను కాపాడాలని కోరారు. జిల్లాలో ఆదర్శ సీఐగా పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. చట్టానికి అనుగుణంగా పనిచేస్తూ ప్రజల అభిమానాన్ని పొందాలని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో హనుమాన్ దేవాలయం మాజీ చైర్మన్ ఆకుల సదానందం, బీసీ నాయకులు ఉప్పు శ్రీనివాస్, బుడిగజంగాల నాయకులు సిరిపాటి వేణు, బొంగోని వెంకటయ్య, తాళ్లపల్లి అమరేందర్, గంగిశెట్టి జగదీశ్వర్, దాసరి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !