ఖండించండి! ఉగ్రవాదుల పిరికిపంద చర్య! * పర్యాటకులపై దాడిని తీవ్రంగా ఖండించిన బీజేపీ సీనియర్ నాయకులు కాశెట్టి కుమార్ * పాకిస్తాన్ కు తగిన గుణపాఠం చెప్పాలని డిమాండ్.

bahubalamtv Reporter
bahubalamtv.in

ఖండించండి! ఉగ్రవాదుల పిరికిపంద చర్య! * పర్యాటకులపై దాడిని తీవ్రంగా ఖండించిన బీజేపీ సీనియర్ నాయకులు కాశెట్టి కుమార్ * పాకిస్తాన్ కు తగిన గుణపాఠం చెప్పాలని డిమాండ్.

బాహు బలంన్యూస్ హుజురాబాద్ ప్రతినిధి ఏప్రిల్ 25:
జమ్మూకాశ్మీర్ లోని పహల్గాంలో అమాయక పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని బీజేపీ సీనియర్ నాయకులు కాశెట్టి కుమార్ తీవ్రంగా ఖండించారు. ఈ పిరికిపంద చర్యను ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ... ప్రశాంతంగా ఉన్న దేశంలో అలజడులు సృష్టించేందుకు ఉగ్రవాదులు తెగబడ్డారని, ఇది అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు. అభం శుభం తెలియని అమాయక పర్యాటకులు ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పాలి:
ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను వదిలిపెట్టవద్దని, ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కాశెట్టి కుమార్ డిమాండ్ చేశారు. ఈ దుర్ఘటనకు పాల్పడిన పాకిస్తాన్ మూల్యం చెల్లించక తప్పదని ఆయన హెచ్చరించారు. పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరపడం క్షమించరాని నేరమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుని, ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఈ దాడిని ముక్తకంఠంతో ఖండించాలని కాశెట్టి కుమార్ విజ్ఞప్తి చేశారు.

Share ePaper Clip

Preparing image...

బాహు బలంన్యూస్ హుజురాబాద్ ప్రతినిధి ఏప్రిల్ 25:
జమ్మూకాశ్మీర్ లోని పహల్గాంలో అమాయక పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని బీజేపీ సీనియర్ నాయకులు కాశెట్టి కుమార్ తీవ్రంగా ఖండించారు. ఈ పిరికిపంద చర్యను ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ… ప్రశాంతంగా ఉన్న దేశంలో అలజడులు సృష్టించేందుకు ఉగ్రవాదులు తెగబడ్డారని, ఇది అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు. అభం శుభం తెలియని అమాయక పర్యాటకులు ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పాలి:
ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను వదిలిపెట్టవద్దని, ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కాశెట్టి కుమార్ డిమాండ్ చేశారు. ఈ దుర్ఘటనకు పాల్పడిన పాకిస్తాన్ మూల్యం చెల్లించక తప్పదని ఆయన హెచ్చరించారు. పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరపడం క్షమించరాని నేరమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుని, ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఈ దాడిని ముక్తకంఠంతో ఖండించాలని కాశెట్టి కుమార్ విజ్ఞప్తి చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !