హుజురాబాద్‌లో ఘనంగా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు

bahubalamtv Reporter
bahubalamtv.in

హుజురాబాద్‌లో ఘనంగా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు

బాహు బలంన్యూస్ హుజురాబాద్,ప్రతినిధి ఏప్రిల్ 20: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు ఆదివారం హుజురాబాద్ పట్టణంలో ఘనంగా జరిగాయి.అంబేద్కర్ కుడలి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. చంద్రబాబు నాయుడు కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ నినాదాలు చేశారు.
ఈ వేడుకల్లో ముఖ్యంగా ఎస్కే ఫయాజ్, వర్దినేని లింగారావు, రామగిరి అంకుస్, శివ, కోటేశ్వరరావు, ఆడెపు రవీందర్, ప్రతాప్ రాజు, ఇనుగాల గోవర్ధన్, కామిని రాజేశం, బత్తిని సంజీవ్, కాట్రపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో ఉండాలని, మరిన్ని సంవత్సరాలు ప్రజలకు సేవ చేయాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !