ఘనంగా మహాత్మా జ్యోతిబాపూలే 199వ జయంతి వేడుకలు.

bahubalamtv Reporter
bahubalamtv.in

ఘనంగా మహాత్మా జ్యోతిబాపూలే 199వ జయంతి వేడుకలు.

బాహు బలంన్యూస్ హుజురాబాద్ ప్రతినిధి ఏప్రిల్ 11: భారత సామాజిక విప్లవకారుడు పేద ప్రజల బ్రతుకులలో వెలుగులు నింపిన మహాత్మా జ్యోతిబాపూలే 199వ జయంతి ఉత్సవాలుశుక్రవారం రోజున ఘనంగా నిర్వహించారు. జమ్మికుంట రోడ్డు ప్రభుత్వ బాలికల పాఠశాల వద్ద మహాత్మ జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాల లేసి నివాళులర్పించా రు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జ్యోతిబా పూలే మరియు ఆయన భార్య సావిత్రిబాయి ఫూలే భారతదే శంలో మహిళా విద్యకు మార్గదర్శకులుగా నిలిచారు.కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేశారు.వితంతు పునర్వివాహా లను ప్రోత్సహించారు.ఆయన బాల్య వివాహాలను అరికట్టడా నికి కూడా కృషి చేశారు.జ్యోతిబా పూలే సమానత్వం, స్వేచ్ఛ మరియు ఐకమత్యంతో కూడిన సమసమాజాన్ని కాంక్షించారు. ఆయన చేసిన కృషి ఫలితంగానే నేడు దేశంలో బాలికలు చదువుకోగలుగుతున్నారు అనికొనియాడారు ఈ కార్యక్రమంలో జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవ కమిటీ మాజీ చైర్మన్ ఉప్పు శ్రీనివాస్ అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ మాజీ చైర్మన్ యండి ఖలీద్ హుస్సేన్ హుజురాబాద్ మాజీ సర్పంచ్ రాంశకర్ గౌడ్ యస్.కె జలీల్ అంబేద్కర్ వాదులు కొలిపాక సమ్మయ్య సోషల్ మీడియా ఇంచార్జి మిడిదొడ్డి రాజు కుమార్ వేల్పుల విజేయ్ తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !