విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నా రేవంత్ రెడ్డి సర్కార్. యూనివర్సిటీలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలి,, PDSU జిల్లా అధ్యక్షులు అంగిడి కుమార్ డిమాండ్.

bahubalamtv Reporter
bahubalamtv.in

విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నా రేవంత్ రెడ్డి సర్కార్. యూనివర్సిటీలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలి,, PDSU జిల్లా అధ్యక్షులు అంగిడి కుమార్ డిమాండ్.

విద్యాశాఖ మంత్రినీ నియమించాలి.

సబ్బని వెంకటస్వామి బాహుబలం ప్రతినిధి

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి ఐక్యత PDSU ఈ సందర్భంగా PDSU పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు అంగిడి కుమార్ మాట్లాడుతూ..పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్లను విడుదల చేయాలని విద్యార్థులకు బకాయిలు విడుదల చేయాలని అన్నారు.విద్యార్థులు మౌలిక వసతుల కల్పనలో మరియు ఆర్థికంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వారి చదువుకు ఆర్థిక భారం పడకుండా రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లో రిలీజ్ చేయాలని అన్నారు.
ఇప్పటివరకు కూడా తెలంగాణ లో విద్య శాఖ మంత్రిని నియమించకపోవడం సిగ్గుచేటు. వారిని నియమించాల ని. యూనివర్సిటీలకు స్వయం ప్రతిపత్తిని కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
అదేవిధంగా ఐదవ తరగతి ఎనిమిదో వ తరగతిలో డి టెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని వారు తెలియజేశారు .
ఈ సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమాలను చేస్తామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పిడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు లోకిని రమేష్,సునీల్,నవ్య, పల్లవి తదితరులు పాల్గొన్నారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !