టీయూడబ్ల్యూజే డైరీ ఆవిష్కరణ .

bahubalamtv Reporter
bahubalamtv.in

టీయూడబ్ల్యూజే డైరీ ఆవిష్కరణ .

( బాహుబలం న్యూస్ ప్రతినిధి సబ్బని వెంకటస్వామి)
హుజురాబాద్, ఫిబ్రవరి 13 :తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయు) 2025 డైరీ ని గురువారం స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో హుజరాబాద్ టౌన్ సిఐ గుర్రం తిరుమల్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పాత్రి కేయులు పనిచేస్తున్నారని ఆయన అన్నారు. ప్రజాసమ స్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న జర్నలిస్టుల పని తీరును ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్, కో- కన్వీనర్ గడ్డం ధర్మారెడ్డి, కాయిత రాములు, జర్నలిస్టులు కేసిరెడ్డి నరసింహారెడ్డి, నంబి భరణి కుమార్, చిట్టంపల్లి సృజన్ తేజస్విరాజ్, చిలుక మరి సత్యరాజ్, పబ్బ తిరుపతి, శ్రీధర్, టేకుల సాగర్, కుడికాల సాయి, పోతురాజు సంపత్, చిర్ర సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

( బాహుబలం న్యూస్ ప్రతినిధి సబ్బని వెంకటస్వామి)
హుజురాబాద్, ఫిబ్రవరి 13 :తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయు) 2025 డైరీ ని గురువారం స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో హుజరాబాద్ టౌన్ సిఐ గుర్రం తిరుమల్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పాత్రి కేయులు పనిచేస్తున్నారని ఆయన అన్నారు. ప్రజాసమ స్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న జర్నలిస్టుల పని తీరును ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్, కో- కన్వీనర్ గడ్డం ధర్మారెడ్డి, కాయిత రాములు, జర్నలిస్టులు కేసిరెడ్డి నరసింహారెడ్డి, నంబి భరణి కుమార్, చిట్టంపల్లి సృజన్ తేజస్విరాజ్, చిలుక మరి సత్యరాజ్, పబ్బ తిరుపతి, శ్రీధర్, టేకుల సాగర్, కుడికాల సాయి, పోతురాజు సంపత్, చిర్ర సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !