సగర శంఖారావంతో సగరుల ఐక్యతను చాటుదాం. అనిశెట్టి సాంబశివ సగర సంఘం నాయకులు

bahubalamtv Reporter
bahubalamtv.in

సగర శంఖారావంతో సగరుల ఐక్యతను చాటుదాం. అనిశెట్టి సాంబశివ సగర సంఘం నాయకులు

బాహుబలం న్యూస్ ప్రతినిధి హుజురాబాద్ ఫిబ్రవరి 12:
తెలంగాణ రాష్ట్రంలోని సగర బంధుమిత్రులు ఐక్యతను నిలుపుకునేలా నాగర్ కర్నూల్ జిల్లాలో 16.2.2025 సగర సంఘము సభ సగరుల శంఖారావం ఐక్యతను భారీ ఎత్తున నిర్వహించబోతున్నామని సగర సంఘం  నాయకులు అనిశెట్టి సాంబశివ అన్నారు.ఈ సగర శంఖారావ ఐక్యత సభను జిల్లా సగర బంధుమిత్రులు పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని ఈ సభ ద్వారా తెలంగాణ రాష్ట్రం లోనీ అన్ని జిల్లాలలోని సగరులు మన యొక్క ఐక్యతను చాటుటకు,ప్రతి జిల్లాలోని సగరులందరినీ ఏకం చేసే సభగా పరిగణించు కొని అందరూ ఈ సభకు తరలిరావలసిందిగా సాంబశివ జిల్లా సగర సంఘం నాయకులను ప్రజలను బంధుమిత్రులు ఈ సందర్భంగా ఆయన కోరారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !