ఇకపై కాంగ్రెస్ వార్తలు రాయడం లేదు.. -మద్యం సిండికేట్ పై ఫిర్యాదు.. -ప్రెస్ క్లబ్ కో కన్వీనర్ కాయిత రాములు.

bahubalamtv Reporter
bahubalamtv.in

ఇకపై కాంగ్రెస్ వార్తలు రాయడం లేదు.. -మద్యం సిండికేట్ పై ఫిర్యాదు.. -ప్రెస్ క్లబ్ కో కన్వీనర్ కాయిత రాములు.

బాహుబలం న్యూస్ ప్రతినిధి హుజురాబాద్ /జనవరి 31:
మా ఇల్లు మాకు కావాలంటూ హుజరాబాద్ జర్నలిస్టులు చేపట్టిన నిరసన కార్యక్రమాలు శుక్రవారం కి ఐదో రోజుకు చేరుకున్నాయి.ఇందులో భాగంగా హుజురాబాద్ మునిసి పల్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో హుజు రాబాద్ ప్రెస్ క్లబ్ కో కన్వీనర్ కాయిత రాములు మాట్లాడు తూ గత ఐదు రోజులుగా నివేశన స్థలాల సమస్యపై నిరస న కార్యక్రమాలు చేపట్టినప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం స్పందిం చడం లేదని,ఇకపై కాంగ్రెస్ వార్తలు రాయకుండా ఉండాల ని ప్రెస్ క్లబ్ ఏకగ్రీవంగా తీర్మానం చేసిందన్నారు.20 సంవ త్సరాలుగా ఎన్నో కష్టాలు ఎదుర్కొని సాధించుకున్న ఇళ్ల స్థలాలపై కాంగ్రెస్ నాయకుడు కేసు వేసినప్పటికీ దానిని ఉపసంహరించడంలో నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ విఫలమయ్యారని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రజా ప్రతినిధు జర్నలిస్టుల సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనియెడల భవిష్యత్తులో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఆలాగే హుజురాబాద్ ప్రాం తంలో మద్యం మాఫియా సిండికేట్గా ఏర్పడి ప్రభుత్వ నిబంధనలను విరుద్ధంగా సిట్టింగ్ లను ఏర్పాటు చేస్తుంద న్నారు.అదేవిధంగా పెద్ద మొత్తం లో డబ్బులు దండుకొని బెల్ట్ షాపులకు మద్యం విక్రయిస్తూ లక్షల రూపాయలు దండుకుంటున్నారని మండిపడ్డారు.ఈ అక్రమ దందాను అరికట్టాలని ఎక్సైజ్ సిఐ కార్యాలయం లో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మద్యం సిండికేట్ దందా పై చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం ఉంటుందని ఆయన హెచ్చరించారు.ఈ సమావేశంలో టీయూడబ్ల్యూ జే(ఐజేయు) జిల్లా నాయకు లు నంబి భరణి కుమార్, ఎలక్ట్రానిక్ మీడియా డివిజన్ అధ్యక్షుడు మక్సుద్,చిలుకమరి సత్యరాజ్,బొడ్డు శ్రీనివా స్,జర్నలిస్టులు ఆంజనేయస్వామి,కిరణ్ కుమార్,నరసిం హారెడ్డి,కేదాశి శ్రీధర్,కామిని రవీందర్,పిల్లల సతీష్,మాచ ర్ల  రాజు,సమ్మెట సతీష్,ముష్కి శ్రీనివాస్ చిర్ర సుదర్శన్ గౌడ్,తిరుపతి కేషబోయిన స్వామి, చందు,టేకుల సాగర్ తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !