మహాత్ముని ఆశయాలు అనుసరణీయం.. రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు

bahubalamtv Reporter
bahubalamtv.in

మహాత్ముని ఆశయాలు అనుసరణీయం.. రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు

బాహు బలం న్యూస్ ప్రతినిధి కరీంనగర్ జనవరి 30: అహింసా, శాంతి యుత సత్యాగ్రహం అనే ఆయుధాలతో స్వాతంత్ర సంగ్రామాన్ని ముందుకు నడిపించిన జాతిపిత మహాత్మాగాంధీ ఆశయాలు మనమందరం ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అన్నారు.మహాత్మా గాంధి వర్ధంతి సందర్భంగా గురువారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రాంపూర్ చౌరస్థాలోని మహాత్ముని విగ్రహానికి పోలాడి రామా రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా పోలాడి రామారావు మాట్లాడుతూ శాంతి,అహింసా,సత్యా గ్రహం అనే ఆయుధాలతో దేశ స్వాతంత్రం కోసం మన జాతిపిత మహాత్మాగాంధీ గారు లాలా లజపతిరాయి,బిపిన్ చంద్రపాల్,బాల గంగాధర తిలక్,భగత్ సింగ్,ఆజాద్ చంద్రశేఖర్,గోపాల కృష్ణ గోఖలే, మౌలానా అబుల్ కలాం ఆజాద్,పండిట్ జవహర్ లాల్ నెహ్రూ,సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్,లాల్ బహదూర్ శాస్త్రి లాంటి ఎందరో మహ నాయకులతో కలిసి మహోద్యమాన్ని నడిపించి బ్రిటిష్ పాలకుల కబంధ హస్తాల నుంచి ఆగస్ట్ 15,1947 సం. లో మన దేశానికి స్వాతంత్య్రం సిద్దింప చేశారని రామారావు అన్నారు.మహాత్ముని ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగుతూ త్యాగధను లందరికీ జోహార్లు అర్పిస్తూ దేశ సమైక్యతకు మన మందరం పాటు పడాలని పోలాడి రామారావు పిలుపు నిచ్చారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !