హుజురాబాద్ నియోజకవర్గలో దళితులకు దళిత బంధు రెండవ విడత మంజూరు పై ప్రభుత్వం ఆదేశాలు హర్షణీయం. పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు యేముల పుష్పలత .

బాహుబలం న్యూస్ .ప్రతినిధి హూజురాబాద్ హుజురాబాద్ నియోజకవర్గం దళితుల ఆకాంక్ష మేరకు వారి కోరిక మేరకు నియోజకవర్గంలో ఆగిపోయినటువంటి దళిత బంధు రెండో విడత నిధులను ఇచ్చేందుకు ఏర్పా టు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి,దళితుల కోసం కృషి చేసినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ కి మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ కి హుజురా బాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితెల ప్రణవ్ కి హుజురాబాద్ పట్టణ మహిళా కాంగ్రెస్ పక్షాన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.రెండో విడత రాక హుజురాబాద్ నియోజక వర్గం ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని వారి ఇబ్బందులను గుర్తించిన ప్రణవ్ బాబు కవంపల్లి సత్యనారాయణ కి పొన్నం ప్రభాకర్ కి సీఎం దృష్టికి తీసుకెళ్లగా వారు సానుకూలంగా స్పందించి హుజు రాబాద్ నియోజకవర్గం దళితుల మనోభావాలను అర్థం చేసుకొని రెండో విడత మంజూరు చేయడం చాలా సంతో షంగా భావిస్తున్నామని హుజురాబాద్ నియోజక వర్గంలో అన్ని ప్రాంతల్లో సంబరాలు నిర్వహించడం జరిగింది. హుజురాబాద్ పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు యేముల పుష్పలత తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !