లక్ష డప్పులు వెయ్యి గొంతులతో మాదిగ గుండె చప్పుళ్లతో భూమి ఆకాశం అదిరేలా దండోరా మోగిద్దాం… కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు ఈర్ల సాగర్

బాహు బలం న్యూస్ ప్రతినిధి పరకాల డిసెంబర్ 28: లక్ష డప్పులతో వేయి గొంతుకల నినాదంతో గౌరవ శ్రీ మంద కృష్ణ మాదిగ ఆదేశాలనుసారం హైదరాబాదు నగరంలోని మోగిస్తామని హనుమకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలో కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు ఈర్ల సాగర్ అన్నారు లక్ష డప్పులు వెయ్యి గొంతులతో మాదిగ గుండె చప్పుళ్లతో భూమి ఆకాశం అదిరేలా దండోరా మోగిద్దాం అని కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు ఈర్ల సాగర్ అన్నారు.హనుమకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలో మాదిగ అధ్యక్షతన మాదిగ డప్పు కళాకారులు కళామండలి ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కారకార్యక్రమంలోబరిగెల బాబు మాదిగ కళాకారుల సంఘం ఉమ్మడి జిల్లా ఇన్చార్జి ఏకు శంకర్ మాదిగ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శిలు పాల్గొని హనుమకొండ జిల్లా మాదిగ డప్పు కళాకారుల జిల్లా కన్వర్ గా కోకిల రవి మాదిగ కోకన్వర్ గా కొయ్యడ విష్ణు ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మాదిగ కళాకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామంచ రాజేందర్ మాదిగ జిల్లా ఉపాధ్యక్షులు ఇనుముల కృష్ణ మాదిగ దుప్పటి మొగిలి మాదిగ ఈర్ల రమేష్ మాదిగ చెరుకు వేణు మాదిగ దుప్పటి ప్రవీణ్ మాదిగ పసుల సదానందం మాదిగ దుప్పటి రవి మాదిగ బొచ్చు ప్రశాంత్ మాదిగ దుప్పటి అశోక్ మాదిగలు ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు .

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !