అణగారిన వర్గాల హక్కులు, అభ్యున్నతి కోసం పోరాడిన యోధుడు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ .రైతు, ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు.

బాహుబలం న్యూస్ హుజూరాబాద్ డిసెంబర్ 06:
ధర్మశాస్త్రపండిమడిగా, భారత రాజ్యాంగ నిర్మాతగా, రాజకీయ నాయకునిగా, స్వంతంత్ర భారత తొలి న్యాయ శాఖా మంత్రి గా, స్వాతం త్ర్యోద్యము దళిత నాయకునిగా, వృత్తి రీత్యా న్యాయవాదిగా, అణగారిన వర్గాల హక్కులు, అభ్యున్నతి కోసం పోరాడిన యోధుడు అంబేద్కర్ ఆని రైతు, ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అన్నారు.భారత రత్న డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శుక్రవారం హుజురాబాద్ బస్టాండ్ కూడలిలోని అంబేడ్కర్ విగ్రహానికి పోలాడి రామారావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాల్యంలోనే అడుగడుగునా బాధలకు,అవమానాలకు గురియై, బీదరికాన్ని ఎదుర్కొంటూ స్వయంకృషితో, స్వీయప్రతిభతో స్వతంత్ర భారతదేశంలో కేంద్రమంత్రి పదవిని అలంకరించిన మహామనీషి శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ అని పేర్కొన్నారు.సమాజంలో కులపరమైన వివక్షను, అన్యాయాలను రూపు మాపడానికి, అందరికీ సమాన హక్కుల కోసం పోరాడి తన జీవితాన్ని ధారపోసిన మహాత్ముడు భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ అని పోలాడి రామారావు తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత, ఈసందర్భంగా రామారావు మాట్లాడుతూ భారత తొలి న్యాయ శాఖా మంత్రిగా, సాంఘిక సంస్కర్తగా, భారత రాజ్యాంగ రూప శిల్పిగా, భారతదేశ ఔన్నత్యాన్ని, ప్రజా స్వామ్య స్పూర్తిని విశ్వవ్యాప్తం చేసిన మహోన్నత కీర్తి శిఖరం ఆయన అన్నారు. సామాజిక న్యాయం కోసం, అందరికీ సమాన హక్కుల కోసం అవిశ్రాంతంగా పోరాడిన ప్రపంచం మెచ్చే దిగ్గజ నాయకుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని, ఆయన జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకుని సమాన హక్కుల కోసం పోరాడాలని రామారావు పిలుపునిచ్చారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !