రాష్ట్రంలో పెండింగ్ ఫీజు బకాయిల పాపం టిఆర్ఎస్ ప్రభుత్వానిదే… కాంగ్రెస్ ప్రభుత్వం పీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలి.ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీ,ఎన్,ఎస్,ఎఫ్ రాష్ట్రస్థాయి నాయకుల సమావేశంలో పాల్గొన్న మోతె రాజిరెడ్డి ….

బాహుబలం న్యూస్ హైదరాబాద్ డిసెంబర్ 06:తెలుగుదేశం పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం తెలుగునాడు విద్యార్థి సమాఖ్య టీ,ఎన్,ఎస్,ఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజు హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలకు సంబంధించిన సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో టి,ఎన్,ఎస్,ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ మాజీ అధ్యక్షుడు మోతె రాజిరెడ్డి మాట్లాడుతూ ఫీజు బకాయిల పాపం టిఆర్ఎస్ ప్రభుత్వానిదేనని 8500 కోట్ల రూపాయలను సకాలంలో చెల్లించకపోవడం వలన విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులకు గురికావడం జరుగుతుందని పెండింగ్ ఫీజు బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని అన్నారు.విద్యార్థులు వారి ఉన్నత విద్యా చదువుకోవడానికి కావలసిన సర్టిఫికెట్లను పొందలేక ఇబ్బందులు పడుతున్నారని మరొకవైపు కళాశాలలోని అధ్యాపకులకు జీతాలను చెల్లించ లేక కళాశాలలు ఆర్థిక ఇబ్బందులకు గురి కావడం జరుగు తుందని ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ఫీజు బకాయిలను విడుదల చేయాలని అన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !