ఘనంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం

ఘనంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం

సబ్బుని వెంకటస్వామి బహుబలం న్యూస్ ప్రతినిధి.

సైదాపూర్ డిసెంబర్ 04: ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలోని విద్యా వనరుల కేంద్రంలో ప్రపంచ దివ్యంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మండల విద్యాధి కారి కే.శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే దివ్యాంగుల విద్యా ర్థులకు కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్య క్రమానికి ముఖ్యఅతిథిలు గా మండల తాసిల్దార్ దూలం మంజుల,ఎంపీడీఓ బి.యాదగిరి,లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.దివ్యాంగులకు అన్ని విధాల చేయూత అందించాలని జిల్లా సమగ్ర శిక్షా విద్యాశాఖ తరుపున 21 రకాల దివ్యాంగులకు అందిస్తున్న సదుపాయాలు,పధకాలు,సమ్మిళిత విద్యా తోడ్పాటుకు భవిత కేంద్రాలు, పాఠశాలలు అందిస్తున్న సేవలు తెలియజేశారు.వివిధ ఆటల పోటిలలో గెలుపొందిన దివ్యాంగ బాలబాలికలకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు భోజనాలు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో ఎం ఎన్ ఒ.కె.రవీంద్ర చారి , కాంప్లెక్స్ హెచ్ఎంలు పి దేవేందర్ రెడ్డి,ఎల్.సత్యనారాయణ దివ్యాంగుల బాలబాలికలు,వారి తల్లి తండ్రులు,మండల ఐ.ఈ.అర్.పి.బి.వెంకటేష్,సి ఆర్ పి లు శ్రీనివాస్ రెడ్డి, చక్రపాణి యం.ఆర్.సి ఎంఆర్సి సిబ్బంది పాల్గోన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !