యువజన కాంగ్రెస్ హుజరాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు గా చల్లూరి రాహుల్ ఎన్నిక.

బహుబలం న్యూస్ హుజూరాబాద్ డిసెంబర్ 04: రాష్ట్రవ్యాప్తంగా గత రెండు నెలల కిందట ప్రజాస్వామ్య బద్ధంగా నిర్వహించిన యువజన కాంగ్రెస్ ఎన్నికలలో హుజరాబాద్ నియోజకవర్గ అధ్యక్షునిగా 28 మంది పోటీ చేయడం జరిగింది ఆ ఎన్నికలు ఫలితాలు యువజన కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ బుధవారం రోజు విడుద ల చేయడం జరిగింది 3228 ఓట్లతో చల్లూరి రాహుల్ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడిగా గెలుపొందడం జరిగింది. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ నా గెలుపుకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ నియోజ కవర్గ ఇన్చార్జి ప్రణవ్ బాబు కి,టిపిసిసి ఎస్సీ డిపార్ట్మెంట్ అట్రాసిటీ రాష్ట్ర ఇంచార్జి తిప్పారపు సంపత్ కి నాయకుల కు కార్యకర్తలకు, ఆ శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !