భారతదేశం లో ఉన్న దళిత బహుజనులందరికీ “బ్లాక్ డే”

భారతదేశం లో ఉన్న దళిత బహుజనులందరికీ “బ్లాక్ డే”

ఈ రోజూ ఈ భారతదేశం లో ఉన్న దళిత బహుజనులందరికీ "బ్లాక్ డే" విధ్యా భగీరధుడు , విశ్వ జ్ఞాని ఈ భారతదేశ దశ ,దిశ నిర్దేశించిన నవభారత రాజ్యాంగ నిర్మాత ,స్త్రీ దాస్య విముక్తి ప్రదాత దళిత బహుజనుల ఆరాధ్య దైవం డా॥బాబా సాహెబ్ అoబేద్కర్ ని ప్రతీ నిమిషం అవమాన పరుస్తూ ఆ మహా మేధావిని కంట తడి పెట్టించిన ప్రపంచoలోనే అతి కుట్ర దారుడు అయిన గాంధీ జయంతి . ఈ గాంధీ గారి జీవితం లో 39 సార్లు నిరాహారదీక్ష చేశారు వాటిలో 38సార్లు రిలే నిరాహారదీక్ష చేసారు ,ఒకేఒక్క సారి మాత్రం ఏర్రవాడ జైల్లో "ఆమరణ నిరాహారదీక్ష " చేశారు అదీ దళిత బహుజనులకు రిజర్వేషన్లు ,ఓటు హక్కు ఇవ్వవద్దని ఇస్తే చస్తాను అని . డా॥ అంబేద్కర్ గారిని రాజ్యాంగం వ్రాయడానికి రాజ్యాంగ పరిషత్ కు వెళ్ళనీయకుoడా కుట్ర చేసి ఆ మహానుభావుడి పై 4తరగతి ఫెయిల్ అయ్యిన వాడితో నామినేషన్ వేయించి ఆయనను ఓడించాడు . ఆసమయoలో ఈస్ట్ బెంగాల్ కు చెందిన పాకీ కులం లో పుట్టిన జోగేoద్రనాద్ మండల్ రాజీనామా చేసి అక్కడ మహానుభావుడను గెలిపిస్తే దేశ విభజన పేరుతో పాకిస్తాన్కి సంబందo లేని ప్రాంతo అయిన ఈస్ట్ బెంగాల్ ని పాకిస్థాన్ లో కలిపి ఆయన్ని రాజ్యాంగ పరిషత్ కి వేల్లనీయకుoడా ఆపిన కుట్ర దారుడు పుట్టిన దుర్ధినo ఈ రోజు ఏ ప్రభుత్వo ప్రకటించకుండా తానే జాతిపిత గా ప్రచారం చేసుకున్న స్వార్ధపరుడు.రిజర్వ్ బ్యాంక్ కి అతనికీ ఏ సంబందo లేక పోయినా ఇండియన్ కరెన్సీ మీద తన ఫోటో ముద్రించుకున్న ప్రణాళికా స్వార్ధ యోధుడు గాంధీ .అటువంటి గాంధీ జయంతి కి కూడా మన వాళ్ళు శుభాకాంక్షలు చెప్పడం ఎంత దురదృష్టమో ఒక్కసారి ఆలోచించoడి "డా॥బాబా సాహెబ్ అoబేద్కర్ ఆలోచనా విధానమే ఈ దేశానికి శరణ్యం " జై భీమ్....

జై భీమ్
జై భీమ్ భూ

Share ePaper Clip

Preparing image...

ఈ రోజూ ఈ భారతదేశం లో ఉన్న దళిత బహుజనులందరికీ “బ్లాక్ డే” విధ్యా భగీరధుడు , విశ్వ జ్ఞాని ఈ భారతదేశ దశ ,దిశ నిర్దేశించిన నవభారత రాజ్యాంగ నిర్మాత ,స్త్రీ దాస్య విముక్తి ప్రదాత దళిత బహుజనుల ఆరాధ్య దైవం డా॥బాబా సాహెబ్ అoబేద్కర్ ని ప్రతీ నిమిషం అవమాన పరుస్తూ ఆ మహా మేధావిని కంట తడి పెట్టించిన ప్రపంచoలోనే అతి కుట్ర దారుడు అయిన గాంధీ జయంతి . ఈ గాంధీ గారి జీవితం లో 39 సార్లు నిరాహారదీక్ష చేశారు వాటిలో 38సార్లు రిలే నిరాహారదీక్ష చేసారు ,ఒకేఒక్క సారి మాత్రం ఏర్రవాడ జైల్లో “ఆమరణ నిరాహారదీక్ష ” చేశారు అదీ దళిత బహుజనులకు రిజర్వేషన్లు ,ఓటు హక్కు ఇవ్వవద్దని ఇస్తే చస్తాను అని . డా॥ అంబేద్కర్ గారిని రాజ్యాంగం వ్రాయడానికి రాజ్యాంగ పరిషత్ కు వెళ్ళనీయకుoడా కుట్ర చేసి ఆ మహానుభావుడి పై 4తరగతి ఫెయిల్ అయ్యిన వాడితో నామినేషన్ వేయించి ఆయనను ఓడించాడు . ఆసమయoలో ఈస్ట్ బెంగాల్ కు చెందిన పాకీ కులం లో పుట్టిన జోగేoద్రనాద్ మండల్ రాజీనామా చేసి అక్కడ మహానుభావుడను గెలిపిస్తే దేశ విభజన పేరుతో పాకిస్తాన్కి సంబందo లేని ప్రాంతo అయిన ఈస్ట్ బెంగాల్ ని పాకిస్థాన్ లో కలిపి ఆయన్ని రాజ్యాంగ పరిషత్ కి వేల్లనీయకుoడా ఆపిన కుట్ర దారుడు పుట్టిన దుర్ధినo ఈ రోజు ఏ ప్రభుత్వo ప్రకటించకుండా తానే జాతిపిత గా ప్రచారం చేసుకున్న స్వార్ధపరుడు.రిజర్వ్ బ్యాంక్ కి అతనికీ ఏ సంబందo లేక పోయినా ఇండియన్ కరెన్సీ మీద తన ఫోటో ముద్రించుకున్న ప్రణాళికా స్వార్ధ యోధుడు గాంధీ .అటువంటి గాంధీ జయంతి కి కూడా మన వాళ్ళు శుభాకాంక్షలు చెప్పడం ఎంత దురదృష్టమో ఒక్కసారి ఆలోచించoడి “డా॥బాబా సాహెబ్ అoబేద్కర్ ఆలోచనా విధానమే ఈ దేశానికి శరణ్యం ” జై భీమ్….

జై భీమ్
జై భీమ్ భూ

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..