ఎస్సీ, ఎస్టీ, బీసీలు మాత్రం సంస్కృతి, సనాతనం అంటూ బిజీగా ఉన్నారు.

గణేష్ మండపాల దగ్గర బిజీగా ఉన్న SC, ST, BC యువతకు హ్యాపీ వినాయక చవితి.

నిన్నటి వరకు మీరు కృష్ణాష్టమి లో బిజీగా ఉన్నారు.

మొన్నటి వరకు మీరు బోనాల్లో బిజీగా ఉన్నారు.

దానికంటే ముందు సమ్మక్క – సారక్క జాతరలో బిజీగా ఉన్నారు.

వీటి కంటే ముందు సంక్రాంతి, శివరాత్రి పండుగలలో బిజీగా ఉన్నారు.

అవి అయిపోగానే హోలీ పండుగ, ఉగాది పండుగ లలో బిజీగా ఉన్నారు.

తర్వాత శ్రీ రామ నవమి వచ్చింది. దాంట్లో బిజీగా ఉన్నారు.

ఇప్పుడు వినాయక నవరాత్రుల్లో బిజీగా ఉంటారు.

ఇవి అయిపోగానే బతుకమ్మ పండుగ వస్తుంది.

వెంటనే దసరా పండుగ, దేవీ నవరాత్రులు ఉంటాయి.

అవి అయిపోగానే దీపావళి పండుగ వస్తుంది.

వీటన్నిటినీ నిశితంగా గమనిస్తుంటే మీకు ఏమనిపిస్తుంది?

మనల్ని (SC, ST, BC లను) ఆర్థికంగా దెబ్బతీయడానికి, విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించడానికి ఇది 100% బ్రాహ్మణులు పన్నిన కుట్ర లాగే అనిపిస్తుంది కదా? వారి లక్ష్యం ఒక్కటే మనం చదువుకోకూడదు, సంపాదించుకోకూడదు.

కట్టుకథలతో, కల్పిత గ్రంథాలతో మన జేబులు గుల్ల చేయడానికి, కష్టార్జితాన్ని దోచుకోవడానికి, మన పిల్లలను చదువుకోనీకుండా గబ్బు లేపడానికి కుట్రపూరితంగా ఏర్పాటు చేయబడ్డ పండగలే ఇవన్నీ. ఇలా సంవత్సరం పొడవునా ప్రతి నెల పండగలు, సెలవులే. ఇంక మనకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎక్కడ దొరుకుద్ది? ఉద్యోగాలు ఎలా వస్తాయి?

ఇదే టైంలో అగ్రకులాల వాళ్ల పిల్లలు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో గమనించండి. వాళ్లంతా కోచింగ్ సెంటర్లలో, విదేశాలకు పోవడంలో, IT ఉద్యోగాల కోసం, IAS, IPS ప్రిపేర్ కావడంలో బిజీగా ఉంటే…

ఎస్సీ, ఎస్టీ, బీసీలు మాత్రం సంస్కృతి, సనాతనం అంటూ బిజీగా ఉన్నారు.

మనం కూడా కాస్త ఆలోచించాలి కదా. ఒకడు మనల్ని ఒకసారి మోసం చేస్తే అది వాడి తప్పు. రెండవసారి వాడి చేతిలో మోసపోయాం అంటే అది మన తప్పు. బ్రాహ్మణులు మనల్ని తరతరాలుగా మోసం చేస్తున్నారంటే అది గ్రహించలేకపోవడం నిజంగా మన తప్పే. మోసపోయేవాడు ఉన్నంతకాలం మోసం చేసేవాడే రాజ్యాన్ని ఏలుతాడు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..