బహుజన స్టూడెంట్ ఫెడరేషన్(బి.యస్.ఫ్) ఆధ్వర్యంలో కాన్షిరాం వర్ధంతి….

బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ ప్రధాన గ్రంధాలయం ముందు బి.యస్.ఫ్ కె.యూ కార్యదర్శి మొకినపెళ్లి మహేందర్ అధ్యక్షుతన జరిగిన కాన్సిరాం వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కకార్యమానికిని ముఖ్యఅతిథిగా బి.ఎస్.ఎఫ్ యూనివర్సిటీ ఇంచార్జి,హనుమకొండ జిల్లా అధ్యక్షులు బొట్ల మనోహర్ హాజరై కాన్షిరాం చిత్రపటానికి పూలమాల వేసి అనంతరం ఆయన మాట్లాడుతూ బహుజన రాజ్యాధికార పితామహుడు, బహుజనుల ఆశకిరణం, నీలి విప్లవ యోధుడు మాన్యశ్రీ కాన్షిరాం అని దేశంలో 100 కు 90 శాతం ఉన్న బి.సి,ఎస్సి,ఎస్టీ మైనార్టీ వర్గాలకు రాజ్యాధికారం కావాలని 1984 లో బహుజన సమాజ్ పార్టీ స్థాపించి దేశం మొత్తం సైకిలు యాత్ర చేసి బహుజనులందరిని ఏకం చేసి దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో బహుజన రాజ్యధికారం తీసుకువచ్చి ఒక మహిళను ముఖ్యమంత్రి చేసిన ఘనత మాన్యశ్రీ కాన్షిరాం గారిదని 100 కు 90 శాతం ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల ఓట్లు మావి సీట్లు మీవా అని ఇకపై చెల్లదు అనే నినాదంతో దేశంలో రాజ్యాధికారం కోసం కృషి చేసిన మహనీయులు మాన్యశ్రీ కాన్షిరాం అని ఆయన ఆశయ సాధనకు బహుజనులందరు కృషిచేయాలని ఆయనను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా పని చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బి.యస్.ఫ్ నాయకులు భరత్, సందీప్, వినోద్, నాగరాణి, సోనియా,ప్రదీప్, రమేష్ తదితరులు పాల్గొన్నారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !