ఆయుధ పూజలో పాల్గొన్న జెన్ ప్యాక్ట్, వైస్ ప్రెసిడెంట్ సబ్బని వెంకట్.

బాహు బలం న్యూస్ అక్టోబర్ 12:
హుజురాబాద్ పట్టణంలో మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలోని ఈటెల రాజేందర్ కాంప్లెక్స్ లో పవర్ టూల్స్ వర్క్ షాప్ లో నిర్వహించిన ఆయుధ పూజలో జెన్ ప్యాక్ట్, వైస్ ప్రెసిడెంట్ సబ్బని వెంకట్ పాల్గొని శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయదశమి పండుగను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఆయుధాలను పూజించ డం మన సంస్కృతి అని, షాప్ లాభాల బాటలో తెచ్చేందు కు కృషి చేసేందుకు దేవుని కృప ఉండాలని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో షాప్ యజమాని ఎర్రోళ్ల అనిల్ స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !