విద్యానగర్ లోని దుర్గా దేవిని దర్శించుకున్న సామాజిక వేత్త సామాజికవేత్త కాశేట్టి కుమార్

బాహుబలం న్యూస్ హుజురాబాద్ అక్టోబర్ 06: హుజురాబాద్ పట్టణం విద్యానగర్ లొని కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటుచేసిన శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రులలో భాగంగా శనివారం రోజున విగ్రహ దాత సామాజికవేత్త కాశెట్టి కుమార్ గారు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మర్యాదలతో స్వాగతం పలికి అర్చకులు చేత అభిషేకాలు అలంకారం చేయించారు. అనంతరం. అమ్మవారి అలంకారాలలో మూడో రోజు శ్రీ అన్నపూర్ణ దేవి గా ఆరాధించి పోంగలి నైవేద్యంతో అమ్మవారికి సమర్పించారు. అనంతరం అమ్మవారి తీర్థ

ప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఇందు టైగర్స్ యూత్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !