మృతుని కుటుంబానికి కౌన్సిలర్ చేయూత

బాహుబలం న్యూస్
bahubalamtv.in

మృతుని కుటుంబానికి కౌన్సిలర్ చేయూత

06 Oct 2024, 2:49 pm BAHUBALAM NEWS

సబ్బని వెంకటస్వామి బాహుబలం ప్రతినిధి హుజురాబాద్, : అక్టోబర్6:హుజురాబాద్ పట్టణంలోని 19వ వార్డులో గాలిబు రాజయ్య ఇటీవలఅనారోగ్యంతో మృతి చెందగా ఐదవ వార్డ్ కౌన్సిలర్ అపరాజ ముత్యం రాజు, కొలిపాక రమేష్ చేయూత అందించారు. ఆదివారంమృతుని కుటుంబాన్ని పరామర్శించి. ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసి 50 కిలోల బియ్యాన్ని అందజేశారు.ఆయన వెంట బూమ్ రాము, స్వామి,సొల్లు సాగర్, అపరాజ రాములు, రాజకుమార్ తో పాటు మృతునికుటుంబ సభ్యులుఉన్నారు.

Generating image…

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !