ఏఆర్ కన్సస్ట్రక్షన్ అఫీస్ ప్రారంభం .

ఏఆర్ కన్సస్ట్రక్షన్ అఫీస్ ప్రారంభం .

బాహు బలం న్యూస్ హుజురాబాద్ టౌన్ అక్టోబర్ 05:
హుజురాబాద్ ఈటల రాజేందర్ కాంప్లెక్స్ లో ఏఆర్ కన్సస్ట్రక్షన్ స్టూడియో ఆఫీస్ ను నూతనంగా ప్రారంభించా రు.ఈ సందర్భంగా ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ ఇమ్మడి దయాకర్ ప్రొప్రైటర్ అందే అర్జున్ ను పుష్ప గుచ్చం అందజేసి శాలు వాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఇమ్మడి దయాకర్ అభినందిస్తూ గృహ నిర్మాణ రంగంలో బిల్డింగ్ ప్లానింగ్, మోడ్రన్ ఎలివేషన్ వర్క్స్, బ్రిక్ మరియు ఎలక్ట్రికల్ వర్క్, వాటర్ ప్రూఫ్, ఫ్లోరింగ్ తదితర విభాగాలలో అభివృద్ధి సాధించి బిల్డింగ్ కన్స్ స్ట్రక్షన్ వ్యాపార రంగంలో స్థిరపడాలని ఆకాంక్షించా రు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు రుద్రారపు రామచంద్రం మాదిగ,అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తడికమళ్ళ శేఖర్,కాంగ్రెస్ సీనియర్ నాయకులు తిప్పార పు భువన చంద్ర,అందాసి నారాయణ,అందాసి భీమయ్య తదితరులు పాల్గొన్నారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !