ఘనంగా గడ్డం వెంకటస్వామి 95వ జయంతి వేడుకలు

సబ్బని వెంకటస్వామి బాహుబలం ప్రతినిధి హుజురాబాద్: స్వాతంత్య్ర సమరయోధుడు,కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ గడ్డం వెంకటస్వామి (కాకా) 95వ జయంతి సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వోడితల ప్రణవ్ ఆదేశాల మేరకు హుజురాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మండల మరియు పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మహిళా విభాగం నాయకురాల్లు మహానాయకుడికి నివాళులు అర్పించారు. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమకారుడిగా,సింగరేణి బాంధవుడిగా, కార్మిక పక్ష పాతిగా వెంకటస్వామీ ఎనలేని సేవలు అందించారని స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సొల్లు బాబు హుజురాబాద్ పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు యేముల పుష్పలత, హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మేకల తిరుపతి, కొలిపాక శంకర్, ఏర్ర రవీందర్,సందమల్ల బాబు, కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు యండి అఫ్సర్, హుజురాబాద్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులు సందమల్ల నరేశ్, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జి మిడిదొడ్డి రాజు, యూత్ కాంగ్రెస్ నాయకులు జంగ అనిల్ ,యండి ఇమ్రా న్, ప్రతాప నాగరాజు పటేల్, గంట కిరణ్ రెడ్డి, సొల్లు సునిత, నర్సింగ్,ముక్క రవితేజ,యండి రియాజ్, గొస్కు ల మధు, రాజు కుమార్, ఇల్లందుల సమ్మయ్య, తదిత రులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !