కె.కె. పిక్చర్స్ బ్యానర్ లో కాశేట్టి కుమార్ నిర్మాతగా యం.వీ. సతీష్ కుమార్ దర్శత్వంలో ” ప్రొడక్షన్ నెం 1 చిత్రం”

బాహు బలం న్యూస్ హుజురాబాద్ సెప్టెంబర్ 28;
కె.కె. పిక్చర్స్ బ్యానర్ లో కాశేట్టి కుమార్ నిర్మాతగా యం.వీ.సతీష్ కుమార్ దర్శత్వంలో ప్రొడక్షన్ నెం 1 చిత్రం తెలుగు,హిందీ తమిళ్ మలయాళం కన్నడ భాషల్లో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతుంది.ఈ సందర్భంగా ఈరోజు సెప్టెంబర్ 28న హైదరాబాద్ లో ప్రముఖ వ్యాపారవేత్త, బీజెపీ నాయకులు రాజకార్ మూవీ నిర్మాత గౌరవనీయులు శ్రీ గూడూరు నారాయణ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా చిత్ర యూనిట్ సభ్యులు కలిసారు.ప్రస్తుత నిర్మాణం లో ఉన్న ఈ చిత్రం విశేషాలు నేటి ఆడపిల్లలు పై జరిగే అత్యాచారాలను ఎలా ఆపాలి,ధర్మాన్ని ఎలా రక్షించాలి, సనాతన ధర్మం పై జరుగుతున్న దాడులునీ ఎలా అరికట్టాలి అనే విషయాలు,ఆసక్తికర చిత్ర విశేషాలు దర్శకుడు యం.వీ.సతీష్ కుమార్ తెలియజేశారు.రజకార్ చిత్రమ్ నిర్మాణం లో కలిగిన అనుభావలు,రిలీజ్ లో ఎదురయ్యే ఇబ్బందులు నిర్మాత కాశెట్టి కుమార్ గారికి వివరించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత శ్రీ కాశెట్టి కుమార్,దర్శకుడు యం.వీ. సతీష్ కుమార్,నటుడు అంతన్నాగారి రాజేందర్, శిఖ విజయ్ తది తరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !