డాక్టర్ బి విజయభారతి మరణం పట్ల సంతాపం.

డాక్టర్ బి విజయభారతి మరణం పట్ల సంతాపం.

బాహు బలం న్యూస్ హుజురాబాద్ సెప్టెంబర్ 28
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర రచించిన రచయిత్రి ,మహాకవి శ్రీ బోయి భీమన్న గారి కుమార్తె,ప్రముఖ అంబేద్కర్ వాది ,అనగారిన వర్గాల హక్కులనేత, పేద ప్రజల కోసం పరితపించిన న్యాయవాది బొజ్జతారకం గారి సతీమణి శ్రీమతి డాక్టర్ బోయి( బొజ్జ )విజయభారతి మరణం పట్ల తెలంగాణ సామాజిక రచయితల సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు పసుల స్వామి సంతాపం ప్రకటించారు. తెలుగు అకాడమీ ని పున ప్రతిష్టించిన మరియు మహాత్మ జ్యోతిరావు పూలే జీవిత చరిత్రను అందించిన గొప్ప సంస్కర్త పరిశోధకురాలు డాక్టర్ విజయభారతి.84 ఏళ్ల వయసులో కూడా ప్రతిరోజు సాహిత్య కార్యక్రమాల్లోపాల్గొంటూ అనారోగ్యంతో ఉండి కూడా చివరి శ్వాస వరకు పేద ప్రజల హక్కుల కోసం, నిరంతరం వెళ్లిబుచ్చినారుసాహిత్య కార్యక్రమాలలో పాల్గొంటూ శనివారం ఆమె మరణించడం పేద ప్రజలకు, సాహిత్య అభిమానులకు తీరని లోటని సంతాపం వెలిబుచ్చినారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !