మేకల లచ్చయ్య అంతిమయాత్రలో పాల్గొన్న ఎస్సి సెల్ రాష్ట్ర కన్వీనర్ ఇమ్మడి దయాకర్

బాహు బలం న్యూస్ హుజూరాబాద్ సెప్టెంబర్ 20:
మేకల రవీందర్ స్వేరోస్ సీనియర్ నాయకుడు తండ్రి మేకల లచ్చయ్య శుక్రవారం పరమదించారు.ఈ అంతిమయాత్రలో టి పి సి సి కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ ఇమ్మడి దయాకర్,ఎం ఐ ఎఫ్ అధ్యక్షులు వేల్పుల రత్నం,జగ్జీవన్ రామ్ జయంతి కమిటీ చైర్మన్ రొంటాల సుమన్,వెలుపుల ప్రభాకర్,సీనియర్ అంబేద్కర్ రిస్ట్,రొంటాల కుమార్, అరుకూటి విష్ణు,తదితరులు అంతిమ యాత్రలొ పాల్గొనడం జరిగింది

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !