కమలాపూర్ ఎంజేపీలో బస చేసిన కలెక్టర్.

కమలాపూర్ ఎంజేపీలో బస చేసిన కలెక్టర్.

బాహుబలం న్యూస్ కమలాపూర్ సెప్టెంబర్ 13: హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య గురువారం రాత్రి బస చేశారు.ప్రభుత్వ ఆదేశా ల మేరకు నెలలో గురుకుల పాఠశాల లేదా హాస్టల్ లో ఒక రాత్రి బస కార్యక్రమంలో భాగంగా కమలాపూర్ లోని మహాత్మా జ్యోతిబాపూలే వెనుక బడిన తరగతుల సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల,కళాశాలకు కలెక్టర్ రాగా ఏన్ సి సి విద్యార్థినులు,బ్యాండ్ బృందం ఘనంగా స్వాగతం పలికారు. తరగతి గదులు,బాలికల డార్నెటీ.కిచెన్,స్టోర్ రూమ్. పాఠశాల పరిసరాలను తిరిగి కలెక్టర్ పరిశీలించా రు. విద్యార్థినులతో'కలిసి కలెక్టర్ భోజనం చేశారు. అనంతరం కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ కమలాపూర్ ఎంజేపీ లో విద్యార్థినులతో కలిసి రాత్రి బస చేసేందుకు వచ్చినట్లు తెలిపారు.విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన ట్లు పేర్కొన్నారు.విద్యార్థినులతో మాట్లాడి రాత్రి నిద్ర చేయ నున్నట్లు తెలిపారు.ఉదయం విద్యార్థినులతో కలిసి వివిధ కార్యక్రమాలలో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. పాఠశాలలోని డార్నెటీ లోవిద్యార్థినులు, ఉపాధ్యాయినీల తో కలిసి కలెక్ట ర్ రాత్రి బస చేశారు.ఈ కార్యక్రమంలో డిఇఓ వాసంతి, హన్మకొండ ఆర్డీవో వెంకటేష్,ఎంజెపి ఆర్సివో రాజ్ కుమార్, ప్రిన్సిపల్ సౌజన్య,తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

బాహుబలం న్యూస్ కమలాపూర్ సెప్టెంబర్ 13: హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య గురువారం రాత్రి బస చేశారు.ప్రభుత్వ ఆదేశా ల మేరకు నెలలో గురుకుల పాఠశాల లేదా హాస్టల్ లో ఒక రాత్రి బస కార్యక్రమంలో భాగంగా కమలాపూర్ లోని మహాత్మా జ్యోతిబాపూలే వెనుక బడిన తరగతుల సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల,కళాశాలకు కలెక్టర్ రాగా ఏన్ సి సి విద్యార్థినులు,బ్యాండ్ బృందం ఘనంగా స్వాగతం పలికారు. తరగతి గదులు,బాలికల డార్నెటీ.కిచెన్,స్టోర్ రూమ్. పాఠశాల పరిసరాలను తిరిగి కలెక్టర్ పరిశీలించా రు. విద్యార్థినులతో’కలిసి కలెక్టర్ భోజనం చేశారు. అనంతరం కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ కమలాపూర్ ఎంజేపీ లో విద్యార్థినులతో కలిసి రాత్రి బస చేసేందుకు వచ్చినట్లు తెలిపారు.విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన ట్లు పేర్కొన్నారు.విద్యార్థినులతో మాట్లాడి రాత్రి నిద్ర చేయ నున్నట్లు తెలిపారు.ఉదయం విద్యార్థినులతో కలిసి వివిధ కార్యక్రమాలలో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. పాఠశాలలోని డార్నెటీ లోవిద్యార్థినులు, ఉపాధ్యాయినీల తో కలిసి కలెక్ట ర్ రాత్రి బస చేశారు.ఈ కార్యక్రమంలో డిఇఓ వాసంతి, హన్మకొండ ఆర్డీవో వెంకటేష్,ఎంజెపి ఆర్సివో రాజ్ కుమార్, ప్రిన్సిపల్ సౌజన్య,తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !