విద్యార్థి యశ్వంత్ మృతి బాధాకరం సామాజిక వేత్త కాశెట్టి కుమార్ .

బాహుబలం న్యూస్
bahubalamtv.in

విద్యార్థి యశ్వంత్ మృతి బాధాకరం సామాజిక వేత్త కాశెట్టి కుమార్ .

07 Sep 2024, 8:03 pm BAHUBALAM NEWS

బాహు బలం న్యూస్ హుజురాబాద్ సెప్టెంబర్ 07
హుజురాబాద్ మండలం సిర్సపల్లి గ్రామంలో విద్యుధా ఘాతంతో మృతి చెందిన ఇంటర్ విద్యార్థి యశ్వంత్ కుటుంబానికి హుజురాబాద్ మండలం చెల్పూర్ గ్రామానికి చెందిన సామాజిక వేత్త కాశెట్టి కుమార్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.పండగపూట ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమని వారి కుటుంబానికి తీరనిలోటు అని అన్నారు.వినాయక మండపాల వద్ద మండపాల నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని,పిల్లలు, యువకులు జాగ్రత్త గా ఉండాలని కోరారు.

Generating image…

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !