టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సొల్లు బాబు

సబ్బని వెంకటస్వామి బాహు బలం ప్రతినిధి హుజురాబాద్:
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ గా నియమించబ డిన మహేష్ కుమార్ గౌడ్ కి కాంగ్రెస్ పార్టీ నాయకుడు సొల్లు బాబు పుష్ప గుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా సొల్లు బాబు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల నాయకుడు కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి న మహేష్ గౌడ్ నియమాకం కావడం చాలా ఆనంద కరమైన విషయం అన్నారు.వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరిం త బలపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తెలిపా రు.మహేష్ కుమార్ గౌడ్ ను నియామించిన సోనియాగాంధీకి రాహుల్ గాంధీకి మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డికి సొల్లు బాబు కృతజ్ఞతలు తెలిపారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !