నూతన ఎస్సైని సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.

బాహుబలం న్యూస్ సైదాపూర్ సెప్టెంబర్ 06,:
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రనికి నూతన ఎస్ఐ గా భాద్యతలు స్వీకరించిన ఎస్సై సిహెచ్ తిరుపతి ని శుక్రవారం రోజున సైదాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.,పుష్పగుచ్చాన్ని అందించి శాలువా తో సన్మానం చేసినట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మరియు మాజీ సర్పంచ్ ఎంకేపల్లి,దొంత సుధాకర్ తెలిపారు.సైదాపూర్ మండలంలో శాంతి భద్రతలను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ తరపున అన్ని రకాలుగా పోలీస్ శాఖ వారికి సహకరిస్తామని అన్నారు.ఎస్సై సిహెచ్ తిరుపతి,మాట్లాడుతూ,చట్టాల పరిరక్షణకు మీ అందరి సహకారం అందించాలని వారిని కోరారు.కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూతురు విద్వాన్ రెడ్డి, వెక్కేపెల్లి మాజీ సర్పంచ్ కొండ గణేష్,సింగిల్ విండో డైరెక్టర్ బొమ్మ గాని రాజు గౌడ్, వెన్నంపల్లి మాజీ సర్పంచ్ రాజిరెడ్డి,నవీన్ గౌడ్,ముదిరాజ్ సంఘం ప్రెసిడెంట్ నెల్లి రాములు,పెరిక పల్లె మాజీ ఎంపీటీసీ కొమురయ్య. తదితరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !