ఒంటరి మహిళకు అగ్నిమాపక శాఖ సిబ్బంది సహాయం!

బాహు బలం ప్రతినిధి హుజురాబాద్:
హుజరాబాద్ మండలం రంగపూర్ గ్రామంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మెరుగు కొమరమ్మ ఇంట్లోకి వరద నీరు రావడంతో ఒంటరిగా ఉన్న మహిళకు ఏం చేయాలో అర్థం కాకపోవడంతో హుజురాబాద్ అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ ద్వారా సమాచారం అందించి సాయం కోరింది. స్పందించిన సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి ఇంట్లో నుంచి నీటిని బయటకు పంపించి మహిళకు సాయం అందించారు. దీంతో గ్రామస్తులతో అగ్నిమాపక శాఖ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది లీడింగ్ ఫైర్ మెన్ సురేందర్, ప్రభాకర్, అనిల్ కుమార్, అశోక్, సంపత్, రాజయ్యలు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !