అధికారుల పర్యవేక్షణలోపం వల్ల రైతులను నిలువుదోపిడి చేస్తున్న ఫర్టిలైజర్ షాప్ యజమానులు.. తక్షణమే ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్…… అఖిల భారత యువజన సమాఖ్య ఎఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ లంకదాసరి కళ్యాణ్

సబ్బని వెంకటస్వామి బహుబలం ప్రతినిధి హుజురాబాద్; సెప్టెంబర్ 02

హుజురాబాద్ నియెజకవర్గ పరిధిలో ఉన్న ఫర్టిలైజర్ అండ్ ఫెస్టిసైడ్ దుకాణాలపై వ్వవసాయ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపించిందని ఖరీఫ్ సీజన్ దాదాపు పూర్తవుతున్న కూడా వ్వవసాయ శాఖ అధికారులు షాపులపై కన్నెత్తి చూడక పోవడం ఒకింత అనుమానాలకు తావిస్తోందని ఫర్టిలైజర్ షాపు యజమానులు ఇష్టరితిలో అడ్డగోలు ధరలకు విక్రయిస్తు సొమ్ము చేసుకుంటున్నారని అఖిల భారత యువజన సమాఖ్య ఎఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ లంకదాసరి కళ్యాణ్ ఆవేదన వ్యక్తంచేశారు.
అదేవిధంగా రైతుల అమాయకత్వాన్ని అసరగా చేసుకుని ధర ఉన్నదానికంటే ఎక్కువ ధర డిమాండ్ చేస్తు రైతులను దోపిడీకి గురిచేస్తున్నరని రైతులు కొనుగోలు చేసిన సరుకులకు సరియైన బిల్లులను ఇవ్వకుండా తేల్లపేపర్ మీద వ్రాసిఇస్తున్నరని ఇలా చేయడం ద్వారా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అదేవిధంగా ప్రభుత్వ అధాయంకు ఎకనామం పెడుతున్నారని అయన అన్నారు.
తక్షణమే వ్వవసాయ శాఖ అధికారులు ఫర్టిలైజర్ అండ్ ఫెస్టిసైడ్స్ దుకాణాలను తనిఖీ చేసి నాసిరకం మందులు అమ్ముతున్న షాపులను మరియు ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా నడుపుతున్న షాపులుపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని వ్వవసాయ శాఖ అధికారులను డిమాండ్ చేశారు. లేని పక్షంలో సంబంధిత వ్వవసాయ శాఖ కార్యలయలను ముట్టడిస్తామని అయన హెచ్చరించారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !