బుడగ జంగాల స్మశాన వాటిక మంజూరు చేయించాల్సిందిగా ఎంపికి వినతి

బాహుబలం న్యూస్ హుజురాబాద్ ఆగస్టు 27:
ఎస్సీ 57 ఉపకులాల హక్కుల పోరాట సమితి ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సిరిపాటి వేణు ఆధ్వర్యంలో మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు ఈటెల రాజేందర్ ని కలిసి హుజురాబాద్ 23వ వార్డు బేడ బుడగ జంగాల స్మశాన వాటికను మంజూరు చేయించాల్సిందిగా ఆయనకి వినతిపత్రం అందజేశారు. గత కొన్నేళ్ల నుండి స్మశాన వాటిక లేక ఇబ్బందులు పడుతున్నారని సిరిపాటి వేణు వివరించారు. దీంతో ఈటెల రాజేందర్ స్పందించి సకాలంలో ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మారా శంకర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కానుకుర్తి రాజేష్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు గోదారి కొమురయ్య, కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు చింతల అంజి తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !