అలరించిన సంగీత విభావరి.

అలరించిన సంగీత విభావరి.

బాహుబలం న్యూస్ హన్మకొండ ఆగస్టు 27:హన్మకొండ లో ఏర్పాటైన లెట్స్ సింగ్ టుగెదర్ సంగీత సామాజిక సంస్థ ఆధ్వర్యంలో సోమ వారం రోజున కే ఎస్ ఎం గార్డెన్ లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు దాదాపు 50 మంది గాయకులతో సంగీత విభావరి కార్య క్రమాన్ని నిర్వహించారు.ఈ సంస్థ అధ్యక్షులు పుల్లా సన్నీ కార్యక్రమాన్ని నిర్వహించగా జస్పాల్ సింగ్,రాజు, హరిందర్ సింగ్,పాండు తో పాటు గాయని గాయకులు పాల్గొన్నారు. వ్యాఖ్యతలుగా సగంటి మంజుల,తొగరు శ్రీనివాస్ వ్యవహరిం చగా సాంబయ్య ఇంస్ట్రుమెంటల్ సంగీతాన్ని మరొక స్థాయి కి తీసుకెళ్ళారు.అనంతరం పాల్గొన్న ప్రతి ఒక్కరికీ జ్ఞాపిక అందించారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !