బేడ బుడగ జంగాల కాలని వాసుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సంభాశివరావుకు వినతి పత్రం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సిరిపాటి వేణు

సబ్బని వెంకటస్వామి బాహుబలం ప్రతినిధి హుజురాబాద్ ఆగస్టు 20: అదివారం రోజున ఎస్సీ 57 ఉపకులాల హక్కుల పోరాట సమితి ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షు లు సిరిపాటి వేణు ఆధ్వర్యంలో సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మరియు శాసనసభ్యులు కొత్తగూడెం నియోజక వర్గం కూనంనేని సంభాశివరావు కు హుజురాబాద్ నియో జకవర్గం బేడ బుడగ జంగాల కాలనీ లో సీసీ రోడ్లు డ్రైనే జీ ఇందిరమ్మ ఇండ్లు స్మశాన వాటికలు కమిటీ హాళ్లు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని సాంబశివ రావు కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.వారు కూడా సానుకూలంగా స్పందించి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్తానని హామీ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమం లో ఎస్సీ 57 ఉప కులాల అకుల పోరాట సమితి ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సిరిపాటి వేణు.ఉపాధ్యక్షులు తూర్పాటి లింగయ్య,ప్రధాన కార్యదర్శి కానుకుర్తి, రాజేష్. కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు చింతల అంజి, తురుపాటి రాజు మంత్రి.తురుపాటి సాయి తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !