డ్రగ్స్, గంజాయి, సైబర్ నేరాలపై యువతకు పట్టణ సీఐ అవగాహన!

Venkataswamy sabbani బాహు బలం ప్రతినిధి
హుజురాబాద్ ఆగస్టు 18;
హుజురాబాద్ మండలం కాట్రపల్లి గ్రామంలో డ్రగ్స్,సైబర్ నేరాలు,గురించి పట్టణ సిఐ తిరుమల్ అవగాహన కార్య క్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా టౌన్ సీఐ తిరుమల్ మాట్లాడుతూ డ్రగ్స్,గంజాయి లాంటి మత్తు పదార్థాలు దరిదాపుల్లోకి రానివద్దని యువతను కోరారు.ఒకసారి డ్రగ్స్ కు అలవాటు పడితే జీవితాలు సర్వనాశనం అవుతా యన్నారు.అలాగే విరివిగా సెల్ఫోన్ లను వాడుతూ వచ్చిన ప్రతి మెసేజ్ లను నొక్కినట్లయితే సైబర్ నేరగాళ్ల వల లో చిక్కినట్లేనని సూచించారు.ఏదైనా సైబర్ నేరగాళ్ల ఉచ్చుకు చిక్కినట్లయితే వెంటనే స్థానిక పోలీసులను సంప్రదించాలని సైబర్ క్రై పోలీసులకు సమాచారం ఇస్తే పెద్దగా నష్టపోకుండా కాపాడుతారన్నారు.ఆన్లైన్లో గేములకు యువత దూరంగా ఉంటూ యువత చదువుకుంటూ మంచి ఉద్యోగం సంపాదిం చాలని ఈ సందర్భంగా పట్టణ సిఐ తిరుమల్ యువతకు సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ ఉప సర్పంచ్ వంగ రాములు గౌడ్,గ్రామస్తులు,యువకులు,మహిళలు, తదితరులుపాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !