కాకతీయ కళాశాల 1999-2001 బిపిసీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.

సబ్బని వెంకటస్వామి బాహుబలం ప్రతినిధి హుజురాబాద్.
ఆగస్టు 18:హుజురాబాద్ పట్టణంలోని కాకతీయ కళాశాల ఆవరణలో పూర్వ విద్యార్థులు ఆదివారం సిల్వర్ జూబ్లీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. 25 ఏళ్ళ ముందు కష్టపడి చదివితేనే ఈనాడు ఇలా గొప్పగా స్థిర పడ్డామని పూర్వ విద్యార్థులు గుర్తు చేసుకున్నారు. కళాశాల సమయంలో తోటి విద్యార్థులతో ఆడి పాడిన రోజులను గుర్తు చేసుకొని నేడు స్థిరపడ్డ ఆర్థిక స్థితిగతులను ఒకరినొకరు అడిగి తెలుసుకుని గత స్మృతులను,నేటి జీవనాన్ని గుర్తుచేసుకొని సంతోషంగా గడిపారు.అప్పటి అధ్యాపకులను పూల బోకెలతో శాలువాలతో ఘనంగా సత్కరించి గురు భక్తిని చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో అప్పటి అధ్యాపకులు సమ్మయ్య, ప్రభాకర్ రావు, మొండయ్య,శ్యామ్ సుందర్ రెడ్డి,రమణారెడ్డి,వెంకటచారి,మండలసత్యనారాయణ, మధుసూదన్ రెడ్డి,లత,స్థానిక కళాశాల అధ్యాపకులు మారబోయిన వేణుమాధవ్,చెల్మల్ల రాజేశ్వర్ రెడ్డి, జగన్,విద్యార్ధినీ విద్యార్థులు కాసర్ల అనిల్, కొలిపాక సంజయ్,బోరగాల ప్రవీణ్,శ్రీకాంత్,సత్యం,ఉమాకర్, ఏనూరి రాజు,దోమల శ్రీ శైలం,రమ్య,స్వప్న,భార్గవి, దేవేంద్ర,మంగ,స్వాతి, కవిత తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !