ఘనంగా సర్వాయి పాపన్న 374 వ జయంతి వేడుకలు.

సబ్బని వెంకటస్వామి బాహు బలం ప్రతినిధి,
హుజురాబాద్ ఆగస్టు 18: సర్వాయి పాపన్న 374వ జయంతి వేడుకలు హుజురాబాద్ లోని సైదాపూర్ క్రాస్ రోడ్ లో గల సర్వాయి పాపన్న విగ్రహం వద్ద సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్థానికులకు కేకులు,సీట్లు పంచి పెట్టారు.రజాకార్లను ఎదిరించి పోరాడిన సర్వాయి పాపన్న ఘన చరిత్రను ఈసందర్భంగా పలువురు కీర్తించారు.సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంక్షేమ సంఘం హుజురాబాద్ మండల అధ్యక్షుడు కందాల రాజ్ గౌడ్,జిల్లాప్రధాన కార్యదర్శి పెరమండ్ల సదానందంగౌడ్,జిల్లా మీడియా అధికార ప్రతినిధి మ్యాడ గోని శ్రీనివాస్ గౌడ్,రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాటూరీ శ్రీనివాస్ గౌడ్,జిల్లా ఉపాధ్యక్షుడు తాళ్లపెళ్లి రాజమౌళిగౌడ్, జిల్లా కార్యదర్శి బుర్ర సమ్మయ్యగౌడ్,పోతిరెడ్డిపేట గ్రామ అధ్యక్షుడు చింతల(సిరిసేడు) సారయ్యగౌడ్,బోర్నపల్లి అధ్యక్షుడు కుర్ర సంపత్ గౌడ్,కందుగుల అధ్యక్షుడు మండ శ్రీనివాస్ గౌడ్,ధర్మరాజు పల్లె వీరగోని తిరుపతిగౌడ్, కనుకులగిద్ద పంజాల తిరుపతి గౌడ్,హుజురాబాద్ శ్రీపతి కుమార్ గౌడ్,చేల్పూర్ మహేందర్ గౌడ్,రాంపూర్ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్,పెద్దపాపయ్యపల్లి బుర్ర తిరుపతిగౌడ్, ,రంగాపూర్ మండ వినయ్ గౌడ్,సింగపూర్ బొంగోని రమేష్ గౌడ్,తుమ్మ నపల్లి గొడిశాల రాజయ్యగౌడ్,మహేష్ గౌడ్,ఇప్పలనర్సింగా పూర్ పల్లె వీరయ్యగౌడ్,దమ్మక్కపేట ప్రెసిడెంట్ అనపురం తిరుపతిగౌడు తదితరులు సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలల్లో పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !