మహిళా డాక్టర్ పై గ్యాంగ్ రేప్, హత్యకు వ్యతిరేకంగా వైద్యుల నిరసన

మహిళా డాక్టర్ పై గ్యాంగ్ రేప్, హత్యకు వ్యతిరేకంగా వైద్యుల నిరసన

శనిగరపు రమేష్ బాహుబలం ప్రతినిధి కమలాపూర్

ఆగస్టు 17:ఇటీవల పశ్చిమ బెంగాల్ లోని కోల్కతాలో మహిళా వైద్యురాలి పై సామూహిక హత్యాచారం చేసి హత్య చేసిన ఘటనకు నిరసనగా కమలాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు నల్లబ్యాడ్జీలు ధరించారు.ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్టమైన చట్టాలు,భద్రతా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ ప్రియాంక మాట్లాడుతూ... పోస్ట్మార్టం నివేదికలో బాధితురాలి జననేంద్రియ ప్రాంతంలో 151 గ్రాముల వీర్యం,90 డిగ్రీలో కాళ్ళు ముడుచుకున్నట్లు తేలిందని ఆందోళనకారులు పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల భద్రతకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఆసుపత్రి వద్ద రాత్రిపూట భద్రతను పెంచాలని,ఈ ప్రాంతంలో గంజాయి, డ్రగ్స్ విక్రయాలను అరికట్టాలని వైద్యులు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పిహెచ్ సి మెడికల్ సూపరిండెంట్ డాక్టర్ నరేష్, పిహెచ్ సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాంబాబు, డాక్టర్ వరుణ్,హెడ్ నర్సింగ్ ఆఫీసర్ జ్యోతి,రేడియోగ్రాఫర్ శ్రీనివాస్, హెల్త్ సూపర్వైజర్ అమృత, ఫార్మసిస్టు సుశ్రిత, నర్సింగ్ ఆఫీసర్లు శాంత, ప్రమీల, సరిత, సునీత,అనిత, సమీరా, సంపూర్ణ, మేల్ నర్సింగ్ ఆఫీసర్ సుమన్,ల్యాబ్ టెక్నిషియన్ చంద్రమౌళి, శానిటేషన్ సూపర్వైజర్ పవన్ కళ్యాణ్, సిబ్బంది కవిత, వనజ, రమ, రిపిక, సుధాకర్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

శనిగరపు రమేష్ బాహుబలం ప్రతినిధి కమలాపూర్

ఆగస్టు 17:ఇటీవల పశ్చిమ బెంగాల్ లోని కోల్కతాలో మహిళా వైద్యురాలి పై సామూహిక హత్యాచారం చేసి హత్య చేసిన ఘటనకు నిరసనగా కమలాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు నల్లబ్యాడ్జీలు ధరించారు.ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్టమైన చట్టాలు,భద్రతా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ ప్రియాంక మాట్లాడుతూ… పోస్ట్మార్టం నివేదికలో బాధితురాలి జననేంద్రియ ప్రాంతంలో 151 గ్రాముల వీర్యం,90 డిగ్రీలో కాళ్ళు ముడుచుకున్నట్లు తేలిందని ఆందోళనకారులు పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల భద్రతకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఆసుపత్రి వద్ద రాత్రిపూట భద్రతను పెంచాలని,ఈ ప్రాంతంలో గంజాయి, డ్రగ్స్ విక్రయాలను అరికట్టాలని వైద్యులు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పిహెచ్ సి మెడికల్ సూపరిండెంట్ డాక్టర్ నరేష్, పిహెచ్ సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాంబాబు, డాక్టర్ వరుణ్,హెడ్ నర్సింగ్ ఆఫీసర్ జ్యోతి,రేడియోగ్రాఫర్ శ్రీనివాస్, హెల్త్ సూపర్వైజర్ అమృత, ఫార్మసిస్టు సుశ్రిత, నర్సింగ్ ఆఫీసర్లు శాంత, ప్రమీల, సరిత, సునీత,అనిత, సమీరా, సంపూర్ణ, మేల్ నర్సింగ్ ఆఫీసర్ సుమన్,ల్యాబ్ టెక్నిషియన్ చంద్రమౌళి, శానిటేషన్ సూపర్వైజర్ పవన్ కళ్యాణ్, సిబ్బంది కవిత, వనజ, రమ, రిపిక, సుధాకర్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !