పట్టణ సీఐని సత్కరించిన వివిధ సంస్థల నాయకులు.

బాహుబలం న్యూస్
bahubalamtv.in

పట్టణ సీఐని సత్కరించిన వివిధ సంస్థల నాయకులు.

16 Aug 2024, 8:25 pm BAHUBALAM NEWS

బాహుబలం న్యూస్ హుజురాబాద్ ఆగస్టు 16:హుజురాబాద్ పట్టణ సీఐ గా బాధ్యతలు తీసుకున్న జి.తిరుమల్ ను పట్టణంలోని సిద్దార్థ్ నగర్ కాలని అసోసియేషన్ అధ్యక్షుడు సాగి వీరభద్ర రావు తొ పాటు పీవీ సేవ సమితి అధ్యక్షుడు తూము వెంకట్ రెడ్డి అలయన్స్ క్లబ్ అధ్యక్షుడు బి.మనోజ్ మరియు సంస్థల ప్రధాన కార్యదర్శులు Dr.రామలింగా రెడ్డి, బండ సంపత్ రెడ్డి, విశ్రాంత పిడి రాజి రెడ్డి,విశ్రాంత ఉపాద్యాయుడు సదానందం,ముక్కెర కన్నయ్య,మురికి గౌరీశంకర్, కాసర్ల శ్రీహరి తదితరులు కలసి సిఐ తిరుమల్ కు పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ గతంలో నిర్వహించిన ప్రజాహిత కార్యక్రమాలను అభినందిస్తూ. భవిష్యత్తులో మీరు నిర్వహించే సేవాకార్యక్రమలకు మా సహాయ సహకారాలు ఉంటాయని సీఐ  తెలిపారు.

Generating image…

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !