పట్టణ సీఐని సత్కరించిన వివిధ సంస్థల నాయకులు.

బాహుబలం న్యూస్ హుజురాబాద్ ఆగస్టు 16:హుజురాబాద్ పట్టణ సీఐ గా బాధ్యతలు తీసుకున్న జి.తిరుమల్ ను పట్టణంలోని సిద్దార్థ్ నగర్ కాలని అసోసియేషన్ అధ్యక్షుడు సాగి వీరభద్ర రావు తొ పాటు పీవీ సేవ సమితి అధ్యక్షుడు తూము వెంకట్ రెడ్డి అలయన్స్ క్లబ్ అధ్యక్షుడు బి.మనోజ్ మరియు సంస్థల ప్రధాన కార్యదర్శులు Dr.రామలింగా రెడ్డి, బండ సంపత్ రెడ్డి, విశ్రాంత పిడి రాజి రెడ్డి,విశ్రాంత ఉపాద్యాయుడు సదానందం,ముక్కెర కన్నయ్య,మురికి గౌరీశంకర్, కాసర్ల శ్రీహరి తదితరులు కలసి సిఐ తిరుమల్ కు పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ గతంలో నిర్వహించిన ప్రజాహిత కార్యక్రమాలను అభినందిస్తూ.భవిష్యత్తులో మీరు నిర్వహించే సేవాకార్యక్రమలకు మా సహాయ సహకారాలు ఉంటాయని సీఐ గారు తెలిపారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !