ఖబర్దార్ కేటీఆర్.. మహిళలను గౌరవించడం నేర్చుకో.. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం. కాంగ్రెస్ పార్టీ పట్టణ, మండల, మహిళ నాయకుల ఆద్వర్యంలో ..

సబ్బని వెంకటస్వామి బహుబలం ప్రతినిధి హుజురాబాద్ .ఆగస్టు16;కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆదేశాల మేరకు హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వొడితల ప్రణవ్ పిలుపు మేరకు హుజురా బాద్ కాంగ్రెస్ పార్టీ పట్టణ మండల,మహిళ నాయకుల ఆద్వర్యంలో శుక్రవారం రోజున.హుజురాబాద్ పట్టణం లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద తెలంగాణ ఆడబిడ్డలను కించపరుస్తూ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు.ఈ సంద ర్భంగా హుజురాబాద్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు యేముల పుష్పలత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇస్తున్న గౌరవాన్ని చూసి ఓర్వలేని కేటీఆర్ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు మహిళ లకు సరైన గుర్తింపు ఇవ్వలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళల కు అన్ని రంగాల్లో ప్రాధాన్య ఇచ్చి ముందుకు నడిపించేలా కార్యక్రమాలు చేపడితే చూసి భరించ లేకపోతున్నారని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం కేటీఆర్ కి ఇష్టం లేదని అందుకే బస్సులలో తిరుగుతూ అల్లికలు చేస్తూ డాన్సులు చేయండి అంటూ వ్యంగ్యంగా మాట్లాడటం సరైంది కాదని అన్నారు. వెంటనే కేటీఆర్ మహిళలందరికీ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.మరోసారి మహిళలను అగౌరవ పరిచేలామాట్లాడి తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ మండల మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు లంకదాసరి లావణ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షు రాలు ఆలేటి సుశీల,హుజురాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొల్లూరి కిరణ్,పట్టణ అధ్యక్షుడు సొల్లు బాబు, కొలిపాక శంకర్, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి మిడిదొడ్డి రాజు యండి అఫ్సర్, గంట కిరణ్ రెడ్డి, సొల్లు థశరథం,సంద మల్ల బాబు,విజేం దర్,కడారి తిరుమల, పుల్ల రాధ,శీలగాని లక్ష్మీ, రఘుపతి, రొంటాల సందీప్, కుర్ర శ్రీనివాస్ గౌడ్,కెఆర్ బిక్షపతి,యండి షాదిక్, సుజాత సోల్లు, సునిత,రేణుకా,కోమల,రిబ్కా, మనోహరదేవి,ఇమ్మడినిరంజనీ,అరుణ,కరీమా,స్వరూప,గడ్డం రాఘవేంద్ర, రాజమౌళి,తదితరులు పాల్గొన్నారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !