ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీ నియామకం హర్షణీయం. -తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్కెర రాజు.

సబ్బని వెంకటస్వామి బాహుబలం ప్రతినిధి,
హుజురాబాద్ ఆగస్టు 16: ప్రొఫెసర్ కోదండరాంని ఎమ్మెల్సీగా నియమించినందుకు టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్కెర రాజు శుక్రవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్రం కోసం నిరంతరం కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షు డు ప్రొఫెసర్ కోదండరాంని ఎమ్మెల్సీగా నియమించినందు కు సోనియాగాంధీ,రాహుల్ గాంధీ,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లకు,తెలంగాణ మంత్రివర్గానికి ఆయన మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.గత ప్రభుత్వంలో పది సంవత్సరా లు కేసీఆర్ ఉద్యమకారులను గుర్తించకుండా,గౌరవించ కుండా అణచివేత ధోరణి అవలంబించడం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలం గాణ ఉద్యమ కారులను గుర్తిస్తూ,గౌరవిస్తూ సముచిత స్థానం కల్పిస్తున్నం దుకు తెలంగాణ సమాజం హర్షం వ్యక్తం చేస్తున్నదని పేర్కొ న్నారు.ప్రజలందరికీ నాణ్యమై న,ఉచిత విద్యను అందిం చేందుకు,విద్యావ్యవస్థ పటిష్ట పరిచేందుకు కోదండరాంని మంత్రి వర్గంలోకి తీసుకుని విద్యాశాఖను కేటాయించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !