సామాజిక సేవలో జూపాక వాసి దేవరాజ్ కు ప్రశంస ఏపీ మంత్రి పార్ధసారధి చేతుల మీదుగా సత్కారం

సబ్బని వెంకటస్వామి బాహుబలం ప్రతినిధి:హుజూరాబాద్ :హుజూరాబాద్ మండలం జూపాక గ్రామానికి చెందిన పెరుమాండ్ల దేవరాజ్ సామాజిక నిపుణులు ఏపీ రాష్ట్రంలోని ఎన్జీవో రంగంలో రాణిస్తున్నాడు. కాగా దేవరాజ్ అందిస్తున్న పలు సామాజిక సేవలను గుర్తించిన ప్రభుత్వం రాష్ట్ర స్థాయి ఉత్తమ సేవ ప్రశంసకు ఎంపిక చేసింది. సామాజిక సేవ, ప్రజలను చైతన్యపర్చడంలో, భూ సేకరణ చట్టం 2013, పునరావాసం, పునః నిర్మాణం ప్రకారం సామాజిక ప్రభావ అంచనా నివేదిక రిపోర్టులు, రాష్ట్ర స్థాయిలో వందల ప్రాజెక్టులు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో ప్రభుత్వానికి అనుసంధానంగా వ్యవహరించి ప్రజలకు ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రతిఫలాలను, లాభాలను ప్రజాభిప్రాయ సేకరణ సమావేశాలు నిర్వహించి ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు,ఆర్అండ్బి, ఇరుగేషన్, స్వచ్చ ఆంధ్రా కార్పొరేషన్, జల జీవన్ మిషన్, రెవెన్యూ శాఖలలో ఉత్తమ ప్రతిభ కనబర్చినందుకు గానూ గురువారం స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏ పీ మంత్రి కొలుసు పార్ధసారధి చేతుల మీదుగా ప్రశంస పత్రాన్ని అందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సెల్వి, జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి, జిల్లా ఎస్పీ ప్రతాప శివకిషోర్,జిల్లా జడ్జి పురుషోత్తంకుమార్లు అభినందించారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !