రాంపూర్ ఎస్సీ కాలనీ లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

సబ్బని వెంకటస్వామి బాహుబలం ప్రతినిధి
హుజరాబాద్ ఆగస్టు 15, హుజురాబాద్ మండలం రాంపూర్ గ్రామం ఎస్సీ కాలనీలోని లో 5 వార్డ్ లో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు తాజా మాజీ వార్డ్ మెంబర్ రామ్ సారయ్య ఆధ్వర్యంలో జెండా ఎగరవేశారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ గ్రామ సర్పంచి సి హెచ్ మనోహర్, పంచాయితీ కార్యదర్శి సాంబయ్య మరియు కారోబార్ ఎర్ర రామస్వామి, ప్రైమరీ,హై స్కూల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు గ్రామ ప్రజలు యువతీ యువకులు మాడుగుల అరుణ్ బండ అన్వేష్ ఎలుకపల్లి దిలీప్ రాంప్రశాంత్ మాడుగుల శ్రీనివాస్ మాతంగి కళ్యాణ్ రామ్ తిరుపతి తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !