ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు

ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు

సబ్బని వెంకటస్వామి బాహుబలం ప్రతినిధి హుజురాబాద్ ఆగస్ట్15:
పివి సేవా సమితి & అలయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 78 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించి జెండావందన కార్యక్రమాన్ని నిర్వహించారు. తదనంతరం పీవీ సేవ సమితి అద్యక్షులు తూము వెంకట్ రెడ్డి మాట్లాడుతూ మహానుభావుల త్యాగఫలం, నిస్వార్థ ఉద్యమాల ఫలితమే నేటి స్వతంత్ర ఫలమని అన్నారు. ప్రతి వ్యక్తి దేశ భక్తి కలిగి ఉండాలని,సమరయోధుల ఉద్యమ స్ఫూర్తిని గౌరవించి వారి అడుగుజాడల్లో నడవాలని సూచించారు. కార్యక్రమంలో అలయన్స్ క్లబ్ అధ్యక్ష ఉపాధ్యక్షులు B. మనోజ్, Dr. రామలింగ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బండ సంపత్ రెడ్డి, పిడి రాజిరెడ్డి, మాజి సర్పంచులు జనార్దన్ రెడ్డి పంజాల సుధాకర్, ముక్కేర కన్నయ్య, రావుల తిరుపతి రెడ్డి వేల్పుల ప్రభాకర్, గౌరి శంకర్, పసుల స్వామీ, సాగి శివప్రసాద్ రావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !